Mutual Funds Webinar

Mutual Funds Webinar


మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఇప్పుడు జనాలందరికీ బాగా పరిచితమైన పేరు. 'మ్యూచువల్ ఫండ్స్ సహీ హై' అంటూ విపరీతంగా యాడ్స్ కూడా ముంచెత్తుతున్నాయి. అయితే ఇప్పటికీ ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి, అదే ఫండ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి, సిప్ ఎందుకు వంటి ప్రశ్నలు సామాన్యులను కుదిపేస్తూనే ఉన్నాయి. అందరూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టమని చెబ్తారు కానీ.. ఎందులో పెట్టాలో, ఏది మంచిదో మాత్రం చెప్పరు అని చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్‌పై స్పెషల్‌గా ఒకే ఒక్క వెబినార్ సెషన్ నిర్వహించాలని భావిస్తున్నాం.

ఇందులో బేసిక్స్ నుంచి పోర్ట్‌ఫోలియో రివ్యూ వరకూ అన్ని డౌట్స్‌నూ క్లారిఫై చేసే ప్రయత్నాం చేద్దాం. 

1. మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఏంటి?
2. ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడ్తాయ్?
3. వీటిలో పెట్టుబడి పెడితే నష్టం ఉండదా?
4. ఇండెక్స్ ఫండ్స్‌లో రిస్క్ ఎంత?
5. హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఏంటి?
6. థిమాటిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
7. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏంటి?
8. స్టార్ రేటింగ్‌ను చూసి కళ్లుమూసుకుని పెట్టుబడి పెట్టొచ్చా?
9. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ఏంటి?
10. ఫిక్సెడ్ మెచ్యూరిటీ ప్లాన్స్, మంత్లీ ఇన్‌కం స్కీమ్‌తో బెనిఫిట్ ఏంటి?


 
అనే పది అంశాలను కవర్ చేయడంతో పాటు మీకు ఉన్న డౌట్స్‌ను క్లారిఫై చేసుకోండి. అదే సమయంలో ఇప్పటికే మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌పై (Max 5 funds) కూడా ఎనలిస్ట్ వ్యూ తెలుసుకోండి. సదరు ఫండ్‌ మీ లైఫ్‌స్టైల్‌కు, ఇన్వెస్ట్‌మెంట్ మెథడాలజీకి సూట్ అవుతుందో లేదో కూడా తెలుసుకోండి. 

ఇది సముద్రం లాంటి సబ్జెక్ట్ కాబట్టి ఒక్క రోజు కవర్ చేయడం కష్టం. ఈ నేపధ్యంలో ఎక్కువ మందికి ఈ వెబినార్‌లో అవకాశం కల్పించడం సాధ్యం కాదు. అందుకే సాధ్యమైనంత త్వరగా మీరు రిజిస్టర్ చేసుకోండి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. కన్ఫర్మేషన్ తర్వాతే డబ్బులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి. ఈ ఒక్క రోజు వెబినార్‌కు రూ.1000 వరకూ ఫీజ్ ఉంటుంది. 


# Mutual Fund sahi hai

ఈ మార్కెట్లో ఏ ఫండ్స్ బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయ్ ? + పోర్ట్‌ఫోలియో రివ్యూ

ఒక్క రోజు వెబినార్

Registrations Open

#Limited Members