Webinar

Vizag_Workshop_March_2021

img

Vizag Workshop March 2021

వైజాగ్‌ పరిసర ప్రాంతాల ఇన్వెస్టర్స్‌, ట్రేడర్స్‌ అందరికీ ఓ సువర్ణ అవకాశం

ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌, గైడెన్స్‌ అందించడంలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామి సంస్థ ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్‌ డాట్‌ ఇన్‌ మీ కోసం మార్చి 6, 7 తేదీల్లో అందాల విశాఖ నగరంలో నిర్వహిస్తోందీ... రెండు రోజుల వర్క్‌షాప్‌

మీ అభిమాన ఎనలిస్ట్‌లు కుటుంబరావ్‌, రాజేంద్ర బలుసు, క్రాంతి బత్తిని, సుందర్‌ రాజాలు టెక్నికల్‌ - ఫండమెంట్‌ ఎనాలిసిస్‌కి సంబంధించి మెళకువలు, చిట్కాలు అందించేందుకు మీ నగరానికి విచ్చేస్తున్నారు.

ఇంట్రాడే ట్రేడింగ్‌, పొజిషనల్‌ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీస్‌, మిడ్‌-స్మాల్‌ క్యాప్‌ సెలెక్షన్‌... ఇలా అనేక అంశాలతో పాటు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌పై సమగ్ర అవగాహన అందించడం కోసం Five Star Hotel and Resort Palm Beachలో ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్‌ డాట్‌ ఇన్‌ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌క్లూజివ్‌ వర్క్‌షాప్‌కి హాజరు కావాలి అనుకునే వారు ముందుగా టోకెన్ అమౌంట్‌ను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.


ఫీజు వివరాలు

కాంబో (టెక్నికల్  & ఫండమెంటల్)

మార్చ్ 6 మరియు 7- ..ఫీజుగా రూ. 4000 చెల్లించాలి. ముందుగా రూ. 2000లను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు

 

టెక్నికల్

మార్చ్ 6- .. ఫీజుగా రూ. 2500 చెల్లించాలి. ముందుగా రూ. 1000లను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు.

ఎనలిస్ట్‌లు.. B. Rajendra, C. Kutumba Rao, V. Sundar Raja

 

ఫండమెంటల్

మార్చ్ 7- ..ఫీజుగా మీరు రూ. 2500 చెల్లించాలి. ముందుగా రూ. 1001లను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు

ఎనలిస్ట్‌లు.. B. Kranthi, C. Kutumba Rao

 

Material & Lunch 

వర్క్‌షాప్‌నకు హాజరైన వారికి ఎనలిస్ట్‌లు ఇచ్చిన ప్రజెంటేషన్ హార్డ్ కాపీ అందిస్తాము.

Lunch, Tea & Snacks will be provided at Venue.

 

వెన్యూ వద్ద 6వ తేదీ ఉదయం గం. 7.30 నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్స్ స్వీకరిస్తాము. 


వేదిక

Palm Beach Hotel, Beach Road, Vizag.

Location Map

">

Select Event Category Original Price
VIZAG_Workshop_TOKEN_Technical 1000
VIZAG_Workshop_TOKEN_Fundamental 1001
VIZAG_Workshop_TOKEN_Combo 2000


SELECT PAYMENT TYPE