స్టాక్స్ టు వాచ్ : జూలై 18

స్టాక్స్ టు వాచ్ : జూలై 18


జాగ్రణ్ ప్రకాశన్: నిరుపయోగంగా ఉన్న అనుబంధ కంపెనీ నయ్ దునియా మీడియాను మూసివేయనున్నట్లు తెలిపిన కంపెనీ

ఏసీసీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలను మించిన ఏసీసీ ఆర్థిక ఫలితాలు. 33 శాతం పెరిగిన నికర లాభం, 38 శాతం పెరిగిన ఆదాయం

ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్: క్యూ1లో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు వెల్లడి, ఏడాదంతా అభివృద్ధి వేగం కొనసాగిస్తామన్న కంపెనీ

శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ: రూ. 300 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ద్వారా కేటాయించినట్లు ప్రకటన

బజాజ్ హిందుస్తాన్ షుగర్: లాంగ్ టెర్మ్‌ బ్యాంక్ ఫెసిలిటీస్‌కు డబుల్ బీ+ నుచి కేర్ డీకి రేటింగ్ అప్‌గ్రేడ్, ఏ4 నుంచి కేర్ డీకి షార్ట్‌టెర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్‌కు అప్‌గ్రేడ్
 Most Popular