ఎన్‌బిసిసి ఎక్స్‌బోనస్ షాక్

ఎన్‌బిసిసి ఎక్స్‌బోనస్ షాక్

ఎక్స్‌బోనస్ ప్రకటించడంతో ఎన్‌బిసిసి షేర్ బిఎస్ఈలో 9శాతం పతనమైంది. జనవరి 4న 1:2 నిష్పత్తిలో కంపెనీ ఎక్స్‌బోనస్ ప్రకటించింది. ఫిబ్రవరి 21 ఇందుకు రికార్డ్ డేట్‌గా ఫిక్స్ చేసింది. దీంతో బిఎస్ఈ ట్రేడింగ్
లో షేర్ బాగా క్షీణించి రూ.175కి పతనమైంది.ఐతే ఎక్స్ బోనస్ ప్రకటించిన జనవరి 4న స్టాక్ ఔట్ పెర్ఫామ్ చేసి 17శాతం పెరిగింది.ఇవాళ ఉదయం పదిగంటలకు ఎన్ఎస్ఈ, బిఎస్ఈ రెండు ఎక్స్‌ఛేంజ్‌లలో కలిపి దాదాపు 17లక్షల షేర్లు చేతులు మారాయ్. ప్రస్తుతం ఎన్‌బిసిసి షేర్ రూ.174వద్ద ట్రేడవుతోంది Most Popular