ఫ్లాట్ ఓపెనింగ్‌కి ఛాన్స్

ఫ్లాట్ ఓపెనింగ్‌కి ఛాన్స్


ఇవాళ దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగియడం.. అమెరికా-ఆసియా మార్కెట్లు మిక్సెడ్‌గా ఉండడంతో దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే.. మార్కెట్లకు నిన్నటి మాదిరిగా ఐటీ, హెల్త్‌కేర్ సెక్టార్ల నుంచి ఇవాళ కూడా మద్దతు లభించవచ్చని.. నెమ్మదిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.Most Popular