మిక్సెడ్‌గా ట్రేడవుతున్న ఆసియా సూచీలు

మిక్సెడ్‌గా ట్రేడవుతున్న ఆసియా సూచీలు

మిక్సెడ్‌గా ట్రేడవుతున్న ఆసియా సూచీలు
అమెరికా మార్కెట్లు మిక్సెడ్‌గా ఉండడం, డాలర్ బలపడ్డంతో ఆసియా మార్కెట్లలో మిక్సెడ్ ట్రెండ్ కనిపిస్తోంది. 

జపాన్ నిక్కీ 110 పాయింట్ల నష్టంతో  19237.27 దగ్గర ఉండగా.. స్ట్రైట్ టైమ్స్ 10 పాయింట్ల లాభంతో 3106.81 దగ్ర ట్రేడవుతోంది. హ్యాంగ్‌సెంగ్ 111 పాయింట్లు, తైవాన్ ఇండెక్స్ 3, కోస్పీ 3, షాంగై 11 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోన్నాయి.

సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 35 పాయింట్ల లాభంతో 8,823 దగ్గర నిలిచింది. 
 Most Popular