యూఎస్ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్

యూఎస్ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్

ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్
గత రాత్రి అమెరికా మిక్సెడ్‌గా ముగిశాయి. డౌజోన్స్ 7.91 పాయింట్ల స్వల్ప లాభాలను నమోదు చేస్తే.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్‌లు నష్టాలను చవిచూశాయి. 

ప్రధాన ఇండెక్స్ షేర్లలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ జరగడంతో.. సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్.. 7.91 పాయిట్లు పెరిగి 20,19.77 దగ్గర ముగిసింది. నాస్‌డాక్ 4.54 పాయంట్లు క్షీణించి 5814.90 దగ్గర క్లోజ్ అయింది. ఎస్ అండ్ పీ 2.03 పాయింట్ల స్వల్ప నష్టాలతో 2,347.22 దగ్గర ట్రేడింగ్ ముగించుకుంది. 
 Most Popular