విలీనాలపై దృష్టి పెట్టిన మాస్టెక్

విలీనాలపై దృష్టి పెట్టిన మాస్టెక్

విలీనాలపై దృష్టి పెట్టిన మాస్టెక్
సాఫ్ట్‌వేర్ సర్వీసుల సంస్థ మాస్టెక్.. ఇకపై తమ వ్యూహాలను మరింతగా పదును పెట్టనున్నట్లు తెలిపింది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఊపందుకునే స్థాయిలో ఉందని.. 2020నాటికి 200 బిలియన్ ఇండస్ట్రీగా ఐటీ రంగం మారే అవకాశం ఉందని మాస్టెక్ అంటోంది. 

అందుకే ఎం అండ్ ఏ విభాగంపై ఎక్కువగా ఫోకస్ చేస్తామన్న మాస్టెక్ వర్గాలు.. 2018లో విలీనాల పైనే ఎక్కువగా దృష్టి పెడతామని తెలిపింది. ఇందుకు తగినన్ని నిధులు కంపెనీ దగ్గర ఉన్నాయని పేర్కొనడంతో.. ఇవాల్టి ట్రేడింగ్‌లో ఈ స్టాక్ ధర ప్రభావితం అవుతోంది. ప్రస్తుతం బీఎస్ఈలో 3.01 శాతం పెరిగిన మాస్టెక్ షేర్.. రూ. 185.00 దగ్గర ట్రేడ్ అవుతోంది. Most Popular