ఒప్పందం ప్రభావంతో టాటా ఎలెక్సీ జూమ్

ఒప్పందం ప్రభావంతో టాటా ఎలెక్సీ జూమ్


టాటా ఎలెక్సీ షేర్ కొత్త ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియో పెంచుకోవడం.. నాణ్యతా ప్రమాణాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది టాటా ఎలెక్సీ.

తాజాగా స్పిన్‌టేల్స్ కోసం వెల్‌స్పన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు టాటా ఎలెక్సీ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఈ స్టాక్‌లో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేర్ ధర 2.03 శాతం లాభంతో రూ. 1460 దగ్గర ట్రేడవుతోంది. గరిష్టంగా రూ. 1475 స్థాయికి చేరినా.. మదుపర్లు లాభాల స్వీకరణ చేపట్టడంతో కొంతమేర దిగివచ్చింది.Most Popular