ఐరోపా మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో మొదలు

ఐరోపా మార్కెట్లు.. స్వల్ప నష్టాలతో మొదలు


గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉండడంతో.. ఆ ప్రభావం ఐరోపా సూచీలపై కనిపించింది. యూరోప్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించుకుని.. ప్రస్తుతం దాదాపు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి.

ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్  సీఏసీ 2 పాయింట్ల నష్టంతో 4924 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఎఫ్‌టీఎస్ఈ 14 పాయింట్లు క్షీణించి 7287 దగ్గర నిలిచింది. ఇక జర్మన్ మార్కెట్ డాక్స్ 1 పాయింట్ నష్టంతో 11792 దగ్గర ట్రేడవుతోంది. Most Popular