ఐఎల్&ఎఫ్ఎస్ ఇంజినీరింగ్‌కు ఆర్డర్ జోష్

ఐఎల్&ఎఫ్ఎస్ ఇంజినీరింగ్‌కు ఆర్డర్ జోష్


ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ షేర్‌ సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది. రూ. 123 కోట్ల విలువైన పైప్ లైన్ నిర్మాణ కాంట్రాక్ట్ పొందినట్లు  ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజినీరింగ్  ప్రకటించడంతో.. ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు నమోదవుతున్నాయి. 

ప్రస్తుతం ఈ స్టాక్ ధర 4.90 శాతం పెరిగి రూ. 54.55 దగ్గర ట్రేడవుతోంది.  Most Popular