విలీనం వార్తలతో ఎస్‌బీఐ గ్రూప్‌ షేర్లలో లాభాలు

విలీనం వార్తలతో ఎస్‌బీఐ గ్రూప్‌ షేర్లలో లాభాలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కూర్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్‌లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

దీంతో వీటిలోని లిస్టెడ్ స్టాక్స్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ స్టాక్స్‌కు డిమాండ్ ఏర్పడిందిం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ 5 శాతం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 5.8 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కూర్ 5.5 శాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. Most Popular