ఫ్లాట్ ఓపెనింగ్‌కు అవకాశం

ఫ్లాట్ ఓపెనింగ్‌కు అవకాశం

 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్సెడ్ సంకేతాలు ఉండడం, ప్రస్తతం ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభాలతో ఉండడం పరిశీలిస్తే.. ఇవాళ దేశీయ మార్కెట్లలో ఫ్లాట్ ఓపెనింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదన మార్కెట్లపై..  ప్రధానంగా ఐటీ సెక్టార్‌పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా తాజాగా ఇలాంటి ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా ఇవాళ ఐటీ సెక్టార్ మార్కెట్లను లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.Most Popular