ఆసియా మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్

ఆసియా మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ఆసియా మార్కెట్లు 19 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్లలో స్వల్ప ఒడిదుడుకులు కనిపిస్తున్నా సూచీలు కొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి.

ప్రస్తుతం నిక్కీ 119 పాయింట్లు, తైవాన్ ఇండెక్స్ 13 పాయింట్లు, కోస్పీ 2 పాయింట్లు, షాంగై 2 పాయింట్ల నష్టాల్లో ఉండగా.. స్ట్రైట్ టైమ్స్ 2 పాయింట్లు, హ్యాంగ్ సెంగ్ 102 పాయింట్ల లాభాలను అందుకున్నాయి.
 Most Popular