జోరు కొనసాగించిన యూఎస్ మార్కెట్లు

జోరు కొనసాగించిన యూఎస్ మార్కెట్లు


అమెరికా మార్కెట్లు వరుసగా లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. నిన్న కూడా యూఎస్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. డౌజోన్స్ 107.45 పాయింట్ల లాభంతో 20,611.86 దగ్గర ముగిసింది.
36.87 పాయింట్లు లాభపడ్డ నాస్‌డాక్, 5,819.44 దగ్గర క్లోజ్ అయింది, 11.67 పాయింట్లు వృద్ధి చెందిన ఎస్ అండ్ పీ 2,349.25 పాయింట్లకు చేరుకుంది. Most Popular