ఫైబర్‌వెబ్‌కు నిధుల బలం

ఫైబర్‌వెబ్‌కు నిధుల బలం

విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఈ నెల 19న బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఫైబర్‌వెబ్‌ ఇండియా పేర్కొంది. రూ. 100 కోట్లను సమీకరించే అంశంపై బోర్డు తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం దూసుకెళ్లి రూ. 179 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 184 వద్ద గరిష్టాన్ని తాకింది.Most Popular