వెల్‌స్పన్‌ పెట్టుబడుల జోరు

వెల్‌స్పన్‌ పెట్టుబడుల జోరు

గుజరాత్‌లోని టెక్స్‌టైల్‌ ప్రాజెక్టులలో రూ. 4,000 కోట్లవరకూ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్‌స్పన్‌ గ్రూప్‌ తెలియజేయడంతో వెల్‌స్పన్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. వైబ్రంట్‌ గుజరాత్‌లో భాగంగా రూ. 2,000 కోట్లను సమీకృత టెక్స్‌టైల్‌ తయారీ జోన్‌పై వెచ్చించనున్నట్లు వెల్‌స్పన్‌ గ్రూప్‌ వెల్లడించింది.Most Popular