ఐబీ హౌసింగ్‌లో బల్క్‌ డీల్‌!

ఐబీ హౌసింగ్‌లో బల్క్‌ డీల్‌!

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ కౌంటర్లో బల్క్‌డీల్‌ జరిగింది. దీంతో ఈ కౌంటర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఐబీ హౌసింగ్‌ షేరు 4.3 శాతం జంప్‌చేసి రూ. 717 వద్ద ట్రేడవుతోంది. ఉదయం బీఎస్ఈలో షేరుకి రూ. 694 ధరలో 16.07 లక్షల షేర్లు బల్క్‌డీల్‌ ద్వారా చేతులు మారాయి.Most Popular