అమర్తరాలో రాయల్‌ ఆర్కిడ్‌కు వాటా

అమర్తరాలో రాయల్‌ ఆర్కిడ్‌కు వాటా

ఆతిథ్య రంగ సంస్థ అమర్తరా హాస్పిటాలిటీలో 24.9 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించిన రాయల్‌ ఆర్కిడ్ హోటల్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 8 శాతం దూసుకెళ్లి రూ. 82 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 86 వద్ద గరిష్టాన్ని తాకింది. Most Popular