సొమానీ సిరామిక్స్‌ నిధుల జోష్‌

సొమానీ సిరామిక్స్‌ నిధుల జోష్‌

వడ్డీ వ్యయాలను తగ్గించుకునే బాటలో సొమానీ సిరామిక్స్‌ సెక్యూరిటీల జారీ ద్వారా తాజాగా రూ. 15 కోట్లను సమకూర్చుకుంది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో బీఎస్‌ఈలో తొలుత ఒక దశలో సొమానీ షేరు 17 శాతం ఎగసి గరిష్టంగా రూ. 559కు చేరింది. ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 530 వద్ద ట్రేడవుతోంది. Most Popular