యథాతథంగా యూరప్‌...! 

యథాతథంగా యూరప్‌...! 

యూరప్‌ మార్కెట్లు దాదాపు యథాతథంగా మొదలయ్యాయి. ప్రస్తుతం నామమాత్ర లాభాలతో ట్రేడవుతున్నాయి. యూకే సూచీ ఎఫ్‌టీఎస్‌ఈ, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 2 పాయింట్లు పెరిగి కదులుతుంటే జర్మనీ ఇండెక్స్‌ డాక్స్‌ 17 పాయింట్లు పుంజుకుని ట్రేడవుతోంది. ఇక ఆసియాలో కొరియా 1.5 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, జపాన్‌ 0.8-0.3 శాతం మధ్య ఎగశాయి. చైనా 0.8 శాతం నష్టపోయింది. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా నామమాత్ర లాభంతోనూ... తైవాన్‌, సింగపూర్‌ అదే స్థాయి నష్టంతోనూ ఉన్నాయి.Most Popular