గృహ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్‌

గృహ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్‌

గృహ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్‌ జరిగింది. 2.1 శాతం వాటాకు సమానమైన 77 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం బీఎస్‌ఈలో గృహ్‌ ఫైనాన్స్‌ షేరు 1.6 శాతం లాభపడి రూ. 338.50 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 345 వద్ద గరిష్టాన్ని తాకింది.Most Popular