బీఈఎంఎల్‌కు గైడెన్స్‌ కిక్‌

బీఈఎంఎల్‌కు గైడెన్స్‌ కిక్‌

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్‌మూవర్స్‌(బీఈఎంఎల్‌) షేరు మరోసారి 5 శాతం హైజంప్‌ చేసింది. గరిష్టంగా రూ. 1230ను తాకింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం 4.1 శాతం లాభంతో రూ. 1219 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ కౌంటర్ 23 శాతం దూసుకెళ్లింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017-18)లో రూ. 2,200 కోట్ల ఆదాయాన్ని సాధించగలమన్న కంపెనీ అంచనాలు(గైడెన్స్‌) ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఏడాది(2016-17)లో రూ. 1,600 కోట్ల ఆదాయం నమోదుకాగలదని అంచనా.



Most Popular