జేఎస్‌డబ్ల్యూ చేతికి శివ సిమెంట్‌

జేఎస్‌డబ్ల్యూ చేతికి శివ సిమెంట్‌

శివ సిమెంట్‌ ప్రమోటర్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు తమ వాటాను విక్రయించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో శివ సిమెంట్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 13.50 వద్ద ట్రేడవుతోంది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు ప్రమోటర్లు తమ వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు శివ సిమెంట్‌ తాజాగా పేర్కొంది.Most Popular