27,000-8300 దాటేసాయ్‌!

27,000-8300 దాటేసాయ్‌!

ఇటీవల బలపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించగా, నిఫ్టీ 30 పాయింట్లు ఎగసింది. వెరసి అటు సెన్సెక్స్‌ 27,000 పాయింట్ల మార్క్‌ను, ఇటు నిఫ్టీ 8,300 స్థాయినీ ఒక్కసారిగా అధిగమించేశాయ్‌. ప్రస్తుతం సెన్సెక్స్‌ 127 పాయింట్లు పెరిగి 27,027ను తాకగా, నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 8,328 వద్ద ట్రేడవుతోంది. Most Popular