సెంట్రమ్‌ కేపిటల్‌కు కొనుగోళ్ల కిక్‌

సెంట్రమ్‌ కేపిటల్‌కు కొనుగోళ్ల కిక్‌

సెంట్రమ్‌ కేపిటల్‌ కౌంటర్ మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 35.40 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బ్యాంకింగ్‌ నిపుణులు జస్పాల్‌ బింద్రా బాధ్యతలు చేపట్టడంతో ఈ కౌంటర్‌ బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కంపెనీ వెల్త్‌మేనేజ్‌మెంట్‌ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.Most Popular