హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్ జోరు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్ జోరు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్లో బల్క్‌ డీల్‌ జరిగింది. బీఎస్‌ఈలో షేరుకి రూ. 1208 ధరలో 4.51 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో ఈ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 1.34 శాతం లాభంతో రూ. 1,211 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,214ను అధిగమించింది.Most Popular