లుపిన్‌లో పెరిగిన రాకేష్‌ వాటా!

లుపిన్‌లో పెరిగిన రాకేష్‌ వాటా!

సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా లుపిన్‌లో తన వాటాను 1.72 శాతం నుంచి 1.84 శాతానికి పెంచుకున్నారు. సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో 5.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. కాగా, ప్రస్తుతం బీఎస్‌ఈలో లుపిన్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 1491 వద్ద ట్రేడవుతోంది.Most Popular