జూబిలెంట్‌ షేరుకి "ఫిచ్‌' లైఫ్‌

జూబిలెంట్‌ షేరుకి

గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌... దేశీ ఫార్మా సంస్థ జూబిలెంట్‌ లైఫ్‌సైన్స్‌కు స్థిరత్వాన్ని సూచించే బీబీమైనస్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. రేడియోఫార్మా బిజినెస్‌ ద్వారా జూబిలెంట్‌ లాభదాయకత జోరందుకునే అవకాశమున్నట్లు ఫిచ్‌ అంచనా వేసింది. దీంతో జూబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 2.7 శాతం ఎగసి రూ. 714 వద్ద ట్రేడవుతోంది.Most Popular