ఉపఎన్నికలలో బిజెపికి షాక్

ఉపఎన్నికలలో బిజెపికి షాక్

పెద్దనోట్ల రద్దు వ్యవహారం బై ఎలక్షన్లలో బిజెపికి షాక్ ఇస్తోంది..త్రిపుర అసెంబ్లీలో రెండు స్థానాలకి జరిగిన ఎన్నికలలో ఒకటి కూడా దక్కలేదు..అలానే పాండిచ్చేరి సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది..ఇక్కడ గెలుపు బిజెపికి దక్కుతుందని ఎవరూ అనుకోకపోయినా.,.వెలువడిన మూడు ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగానే వచ్చినట్లు అనుకోవాలి. 4 ఎంపి నియోజకవర్గాలు, 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మధ్య ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిలో ఈ ఉపఎన్నికలు జరిగాయ్..for more byelection news stay tunedMost Popular