వైట్‌హౌస్‌లో ఇండియన్ లేడీస్

వైట్‌హౌస్‌లో ఇండియన్ లేడీస్

ట్రంప్ తుపాన్ లో ఇద్దరు భారత సంతతి మహిళలు కూడా సెనేటర్లుగా ఎంపికయ్యారు. వారిలో ఒకరు ప్రమీల జయపాల్..వాషింగ్టన్  స్టేట్ నుంచి 57శాతం ఓట్లతో  ఎన్నికైన ఈమె..ఆ ఏరియాలో తన సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. సీటెల్ కి దగ్గర్లోని సెవెంత్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ లో నివసిస్తున్నారు ప్రమీలా జయపాల్ వయస్సు 51 సంవత్సరాలు.

అలానే కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పని చేస్తున్న కమలా హారిస్ కూడా రిపబ్లికన్
పార్టీ తరపున సెనేట్ కి ఎంపికయ్యారు. శ్యామలాగోపాలన్ అనే భారతీయురాలికి జమైకాకి  చెందిన డొనాల్డ్ కి ఓక్లాండ్ లో జన్మించారీమె. నల్లజాతీయురాలిగా అక్కడ పౌరసత్వం పొందిన కమలాహారిస్ సదరు కమ్యూనిటీ నుంచి సెనేటర్ గా ఎన్నికైన నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందారుMost Popular