ఒక్క పైసాతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ ఎలా ?

ఒక్క పైసాతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ ఎలా ?

ఇన్సూరెన్స్ అనేది అడిగి తీసుకోవాల్సిన విషయం అంటారు పాలసీ విక్రేతలు. ఐతే ఈ మధ్యకాలంలో రివల్యూషనరీ ఛేంజెస్ వచ్చి ఇన్సూరెన్స్ రంగంలోని పాలసీలు వాటి మతలబులు సామాన్యుడికి ఇట్టే అర్ధం అయిపోతున్నాయ్..ఐఆర్‌సిటిసి రైలు ప్రయాణం చేసేవారికి ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి చాలా పరిచయం ఉన్నపేరు. ఈమధ్యే రైల్వేల్లో ఈ-టిక్కెట్ బుక్ చేసుకునేవారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం జరుగుతోంది..అందులో భాగంగా ఒక్క రూపాయికే పదిలక్షల ఏక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలు అమలు చేస్తున్నారు..ఇప్పుడు ఒక్క పైసా మాత్రమే అదనంగా టిక్కెట్‌పై వసూలు చేస్తూ పదిలక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తోంది ఐఆర్‌సిటిసి..నిజంగా గొప్ప విషయమే..! ఐతే ఈ ఆఫర్ కేవలం ఈ పండగ రోజుల వరకూ మాత్రమే పరిమితంMost Popular