రికార్డు స్థాయిలో FIIలు

రికార్డు స్థాయిలో FIIలు

రికార్డు స్థాయిలో FIIలు
రూ.46,250 కోట్లు దాటిన పెట్టుబడులు

దేశీయ మార్కెట్లోకి FIIలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ లో ఇప్పటివరకూ మొత్తం రూ.46,251 కోట్లు  వచ్చాయి. అమెరికా ఎన్నికలపై స్పస్టత రావడంతో పాటు.. డాలర్ ఇండెక్స్ కూడా కారణమైంది. స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా దోహదపడ్డాయి. FIIలు రాకతో మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. కేవలం 15 సెషన్లలో సెన్సెక్స్ 4268 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 1217 పాయింట్లు పెరిగింది.  దీనిని దేశీయ ఇన్వెస్టర్లు భారీగా సొమ్ము చేసుకున్నారు. ప్రాఫిట్ బుకింగ్ తో లాభపడ్డారు. డొమొస్టిక్ ఇన్వెస్టర్స్ రూ.32,600 విలువైన షేర్లు విక్రయించారు.tv5awards