స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Nov 20)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Nov 20)
 • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ : రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో రూ.47,265 కోట్ల నిధుల సమీకరణను పూర్తి చేసిన కంపెనీ
 • ఆర్తి ఇండస్ట్రీస్‌ : కంపెనీలో వాటాను 7.08 శాతం నుంచి 5.08 శాతానికి తగ్గించుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
 • టాటా కెమికల్స్‌ : సంస్థలో 5.03శాతం నుంచి 7.09 శాతానికి వాటా పెంచుకున్న ఎల్‌ఐసీ
 • ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ : కంపెనీలో 6.2 శాతం నుంచి 5.65 శాతానికి వాటా తగ్గించుకున్న రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాల్‌, ఆయన భార్య
 • భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ : ఇండస్‌ టవర్స్‌ విలీనాన్ని పూర్తి చేసిన కంపెనీ
 • ఎంఫసిస్‌ : డేటా ఇంజనీరింగ్‌, కన్సల్టెన్సీ కంపెనీ డేటాలిటిక్స్‌ను 13.3 మిలియన్‌ పౌండ్స్‌కు కొనుగోలును చేసిన కంపెనీ
 • సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ : ఎంసీఎల్‌ఆర్‌ రేటును తగ్గించిన బ్యాంక్‌, ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్న కొత్త రేట్లు
 • టాటా స్టీల్‌ : కంపెనీలో 5.02 శాతం నుంచి 2.96 శాతానికి వాటా తగ్గించుకున్న హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌
 • రూట్‌ మొబైల్‌ : కంపెనీ చైర్మన్‌ చంద్రకాంత్‌ గుప్తా రాజీనామా, ఆయన స్థానంలో నియమితులైన సందీప్‌ కుమార్‌ గుప్తా
   


tv5awards