స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Oct 29)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Oct 29)
 • ఎల్‌అండ్‌టీ : క్యూ-2లో 45శాతం క్షీణతతో రూ.1410.29 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం
 • ఎల్‌అండ్‌టీ : క్యూ-2లో రూ.35925 కోట్ల నుంచి రూ.31594 కోట్లకు పడిపోయిన కంపెనీ మొత్తం ఆదాయం
 • హీరోమోటోకార్ప్‌ : రెండో త్రైమాసికంలో 9.05శాతం వృద్ధితో రూ.963.82 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం
 • హీరోమోటోకార్ప్‌ : గత త్రైమాసికంలో మోటార్‌ సైకిల్‌, స్కూటర్‌ విభాగాల్లో 4 కొత్త మోడళ్లను విడుదల చేసిన కంపెనీ
 • ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ : క్యూ-2లో రూ.54.3 కోట్ల నుంచి రూ.144.2 కోట్లకు పెరిగిన బ్యాంక్‌ నికరలాభం
 • ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ : క్యూ-2లో రూ.868.7 కోట్ల నుంచి రూ.932.1 కోట్లకు పెరిగిన బ్యాంక్‌ మొత్తం ఆదాయం
 • అజంతా ఫార్మా : బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకునేందుకు నవంబర్‌ 3న సమావేశం కానున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు
 • యాక్సిస్‌ బ్యాంక్‌ : నష్టాల నుంచి కోలుకున్న యాక్సిస్‌ బ్యాంక్‌
 • యాక్సిస్‌ బ్యాంక్‌ : క్యూ-2లో రూ.1682.7 కోట్లుగా నమోదైన నికరలాభం, గత ఏడాది ఇదే సమయంలో రూ.112.1 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నష్టం
 • యాక్సిస్‌ బ్యాంక్‌ : రెండో త్రైమాసికంలో రూ.6101.8 కోట్ల నుంచి రూ.7326.1 కోట్లకు పెరిగిన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం
 • కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ క్యూ-2 : రూ.97.62 కోట్ల నుంచి రూ.128.4 కోట్లకు పెరిగిన కంపెనీ నికర లాభం
 • కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ క్యూ-2 : రూ.500.67 కోట్ల నుంచి రూ.525.8 కోట్లకు పెరిగిన కంపెనీ మొత్తం ఆదాయం
   


tv5awards