నెగిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స్

నెగిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స్
  • ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం
  • అరశాతం పైగా నష్టంతో 11650 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
  • సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షలను సిద్ధం చేస్తోన్న జర్మనీ, ఫ్రాన్స్‌
  • యూరప్‌, యూఎస్‌తో పాటు వివిధ దేశాల్లో భారీగా పెరుగుతోన్న కోవిడ్‌-19 కేసులు
  • ఎన్నికల లోపు కరోనా వైరస్‌ సహాయ బిల్లు ఉండదని ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌
  • భారీ నష్టాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు
  • కుప్పకూలిన అమెరికా మార్కెట్లు, 3.5శాతం పైగా నష్టపోయిన డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌
     


tv5awards