ఈ స్మాల్ అండ్ మిడ్ స్టాక్స్ ట్రై చేయండి..

ఈ స్మాల్ అండ్ మిడ్ స్టాక్స్ ట్రై చేయండి..

ఈ స్మాల్ అండ్ మిడ్ స్టాక్స్ ట్రై చేయండి..
75% వరకూ పెరిగే ఛాన్స్

మైండ్ ట్రీ టార్గెట్ ప్రైస్ రూ.1520. 
అశోక్ లాలేండ్ కూడా మంచి పనితీరు ప్రదర్శిస్తుంది.. టార్గెట్ ప్రైస్ రూ.86. కంపెనీ తనదైన పనితీరు ప్రదర్శించడంతో పాటు.. కాస్ట్ కటింగ్ ద్వారా 540 కోట్లు సేవ్ చేసింది.వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కూడా మంచి లాభాలు వస్తాయని అంచనా. 
అలెంబిక్ ఫార్మా కంపెనీ టార్గెట్ రూ.1135. 
ఆర్తీ ఇండస్ట్రీస్ కూడా కెమికల్ స్పెషాలటీస్ లో మంచి రెవిన్యూ ఆర్జిస్తుంది. కంపెనీ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.1194 వరకూ పెట్టుకోవచ్చు.
గ్లేన్ మార్క్ ఫార్మా టార్గెట్ ప్రైస్ రూ.575 వరకూ పెట్టుకోండి. అప్పులు తగ్గించుకోవడంతో పాటు.. కంపెనీ ఆదాయం పెంచుకోవడంపై ద్రుష్టిసారించింది. ఇతర ఖర్చులు తగ్గించుకుని రీసెర్చ్ పై వెచ్చిస్తోంది.
క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కంపెనీ స్టాక్ ప్రైస్ టార్గెట్ రూ.843 వద్ద పెట్టుకోండి. ఈ మైక్రోఫైనాన్స్ కంపెనీకి మానవవనరులు, కేపిటల్, లిక్విడిటీ ప్లస్ కానున్నాయి. 85శాతం రుణగ్రహీతల రిటెన్షన్ ఉంది. 929 బ్రాంచీలతో సేవలు అందిస్తోంది.
మిండా ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.377 పెట్టుకోవచ్చంటున్నారు. కంపెనీకి ఆటో అనుబంధ కంపెనీ వరుస టేకొవర్లతో దూసుకపోతుంది. కొత్త ఉత్పత్తులతో విస్తరిస్తుంది. 
 మహానగర్ గ్యాస్ కంపెనీ కూడా మంచి పోజిషన్ లో ఉంది. ప్రస్తుతం కంపెనీ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.1043 పెట్టుకోవచ్చు. కంపెనీ ఇప్పటికే ప్రీకోవిడ్ లెవల్ లో 65శాతం చేరుకుంది. ప్రభుత్వం CNG ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇది కంపెనీకి వరంగా మారనుంది. 
స్టెరిలైట్ టెక్నాలజీస్ కంపెనీ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.185 వరకూ పెట్టుకోవచ్చని అంటున్నారు. 
మిందా కార్పొరేషన్ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.92. టూ వీలర్ మార్కెట్ మళ్లీ జోరందుకోవడంతో కంపెనీకి ఆర్డర్లు పెరిగాయి. ప్రస్తుతం 2వీలర్ అనుబంధ ఉత్పత్తుల రంగంలో 20శాతం వాటా ఈ కంపెనీకి ఉంది. 3వీలర్, కమర్శియల్ రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంది. 

గమనిక: ఇవి కేవలం నిపుణులు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇస్తున్న కథనం. వీటికి సంబందించి ట్రేడింగ్ ఇతర అంశాల్లో ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు.tv5awards