వాట్సాప్ చూశారని సీనియర్లనే పీకేశారట

వాట్సాప్ చూశారని సీనియర్లనే పీకేశారట

వాట్సాప్ చూశారని సీనియర్లనే పీకేశారట
జేపీ మోర్గాన్ కంపెనీలో ఇద్దరికి ఉద్వాసన
ట్రేడింగ్ టైంలో కమ్యూనికేషన్ నిషేధం

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకులు, ట్రేడింగ్ కంపెనీల్లో ఒకటైన జేపీ మోర్గాన్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. వాళ్లేమీ సాదాసీదా ఉద్యోగులు కాదు. కంపెనీలోని కమోడిటీస్ ట్రేడింగ్ గ్లోబల్ హెడ్  నాన్సీ కింగ్ ఒకరు కాగా, కమోడిటీస్ ట్రేడింగ్ హెడ్ జే రుబేన్ స్టేయిన్ మరొకరు. వీళ్లు ఇద్దరూ చేసిన తప్పు ట్రేడింగ్ సమయంలో వాట్పాప్ చూడటమే. అవును కంపెనీ పాలసీకి విరుద్దం ఇది. వీరద్దరే కాదు.. ఇప్పటివరకూ ఇలా డజన్ మంది వరకూ జాబ్స్ పోగొట్టుకున్నారు.   నాన్సీ కింగ్ దాదాపు 34 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. అలాగే జే కూడా 2007లో కంపెనీలో జాయిన్ అయ్యారు. అధ్బుతమైన పనితీరు ప్రదర్శించే వీరికి కంపెనీలో మంచిపేరుంది. అయినా కూడా పాలసీకి విరుద్దంగా కమ్యూనికేషన్ యాప్ చూసి కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. tv5awards