ఈ షేర్లు 7 నెలల్లోనే కొన్ని రెట్లు పెరిగాయి.. మీకున్నాయా?

ఈ షేర్లు 7 నెలల్లోనే కొన్ని రెట్లు పెరిగాయి.. మీకున్నాయా?

ఈ షేర్లు 7 నెలల్లోనే కొన్ని రెట్లు పెరిగాయి.. మీకున్నాయా?
మార్చిలో పెట్టింది రూ.లక్ష
అక్టోబర్ లో వచ్చింది రూ.8లక్షలు
700శాతం పెరిగిన షేర్లు

మార్చి పతనం ఇన్వెస్టర్లకు కన్నీళ్లు మిగిల్చాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఇండియాలో లాక్డౌన్ కారణంగా షేర్లు పతనమయ్యాయి. అప్పుడు తాన్లా సోల్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల పంట పండింది. మార్చిలో కంపెనీ షేరు 52వారాల కనిష్ట స్థాయికి చేరింది. అప్పుడు దీని వాల్యూ రూ.38 మాత్రమే. సరిగ్గా 7నెలల 15 రోజల తర్వాత దీని వాల్యూ 700శాతం పెరిగింది. ప్రస్తుతం షేర్ 303.95 వద్ద ట్రేడ్ అవుతోంది. 52 వారాల గరిష్ట మార్కు వద్ద ఉంది. అంటే కంపెనీలో మార్చిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అది ఇప్పుడు ఏకంగా 8లక్షల రూపాయలు అయింది. నికరలాభం రూ.7లక్షలు.