విదేశాల్లో లిస్టింగ్ పై నిబంధనలు సడలిస్తున్న ప్రభుత్వం

విదేశాల్లో లిస్టింగ్ పై నిబంధనలు సడలిస్తున్న ప్రభుత్వం

విదేశాల్లో లిస్టింగ్ పై నిబంధనలు సడలిస్తున్న ప్రభుత్వం
త్వరలో మార్గదర్శకాలు
సెకండరీ మార్కెట్ నిబంధనల ఎత్తివేత

విదేశాల్లో లిస్టింగ్ అయ్యే దేశీయ కంపెనీలకు నిబంధనలు సడలించిలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకుండా కూడా నేరుగా ఫారిన్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యేలా కొత్తగా గైడ్ లైన్స్ సిద్దం చేస్తోంది. మన కంపెనీలు, స్టార్టప్ కంపెనీల వాల్యూ పెంచడంతో పాటు... పెట్టుబడులకు ఇది అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.  అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సెబీ కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే దీనిపై పారిశ్రామిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.