స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Oct 16)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (Oct 16)
 • Cyient Q2 : 14.8శాతం క్షీణతతో రూ.98.5 కోట్ల నుంచి రూ.84 కోట్లకు తగ్గిన కంపెనీ నికరలాభం
 • Cyient Q2 : 13.4శాతం క్షీణతతో రూ.1003.3 కోట్లుగా నమోదైన మొత్తం ఆదాయం
 • Mindtree Q2 : 87.9శాతం వృద్ధితో రూ.253.70 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం
 • Mindtree Q2 : రూ.1914.30 కోట్ల నుంచి రూ.1926 కోట్లకు పెరిగిన కంపెనీ మొత్తం ఆదాయం
 • Mindtree : రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.7.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ
 • Natco Pharma : ఏటా 8-10 కొత్త ఔషధాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించిన నాట్కో ఫార్మా
 • Persistent Systems : పోలో ఆల్టోకు చెందిన CAPIOTను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ
 • Coforge: రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు ఈనెల 22న సమావేశం కానున్న కంపెనీ బోర్డు
 • Dhanuka Agritech : అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 2 వరకు ధనుకా అగ్రిటెక్‌ బైబ్యాక్‌ ఇష్యూ
 • CreditAccess Grameen : రూ.100 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసిన కంపెనీ
 • AstraZeneca Pharma : దేశీయ మార్కెట్లో ఈనెల 21 కొత్త ఔషధం కాల్‌క్వేన్స్‌ను విడుదల చేయనున్న కంపెనీ