పాజిటివ్ ఓపెనింగ్‌కు ఛాన్స్

పాజిటివ్ ఓపెనింగ్‌కు ఛాన్స్
  • ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం
  • 70 పాయింట్లకు పైగా లాభంతో 11765 వద్ద ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
  • జకార్తా మినహా లాభాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు
  • ఒకశాతం పైగా లాభంతో కొనసాగుతోన్న హాంగ్‌సెంగ్‌
  • నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు, నాస్‌డాక్‌ అరశాతం డౌన్‌
  • ఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో గోల్డ్‌కు రెక్కలు
  • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 1912.60 డాలర్లు
  • క్రూడాయిల్‌లో కొనసాగుతోన్న పతనం, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 42.83 డాలర్లు