వరుసగా రెండోరోజూ ఐటీ షేర్లలో నష్టాలు

వరుసగా రెండోరోజూ ఐటీ షేర్లలో నష్టాలు

వరుసగా రెండో రోజూ ఐటీ ఇండెక్స్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కొనసాగుతోంది. వరుసగా 12 రోజులు జోరుమీదున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌కు నిన్న బ్రేక్‌పడిన విషయం తెలిసిందే. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఇవాళ 2.70శాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌ నష్టాలను మైండ్‌ట్రీ, ఇన్ఫో ఎడ్జ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ తదితర స్టాక్స్‌ లీడ్‌ చేస్తున్నాయి. ఐటీ ఇండెక్స్‌లో అన్ని కంపెనీలు కరెక్షన్‌కు గురవుతోన్నాయి.