TCS ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు ముందేవచ్చిన దీపావళి

TCS ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు ముందేవచ్చిన దీపావళి

ఇన్వెస్టర్లతో పాటు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీసీఎస్‌. అక్టోబర్ నెల ప్రారంభం నుంచి పనితీరు ఆధారంగా జీతాలు పెంచుతున్నట్టు ప్రకటన. కోవిడ్‌-19 నేపథ్యంలో మిగతా అన్ని కంపెనీలకు భిన్నంగా ఉద్యోగుల కోసం సానుకూల నిర్ణయం తీసుకున్న టీసీఎస్‌. వ్యాపార భవిష్యత్‌ ఆశాజనకంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమన్న టీసీఎస్