న్యూ లిస్టింగ్‌.. (Oct 1)

న్యూ లిస్టింగ్‌.. (Oct 1)
  • ఇవాళ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్న క్యామ్స్‌, కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌
  • సెప్టెంబర్‌ 21-23 మధ్య ఐపీఓకు వచ్చిన క్యామ్స్‌, కెమ్‌కాన్‌
  • క్యామ్స్‌ ఇష్యూ ధర రూ.1230, కెమ్‌కాన్‌ ఇష్యూ ధర రూ.340
  • ఇవాళ క్యామ్స్‌ రూ.1550 వద్ద లిస్టయ్యే అవకాశముందని అంచనా వేస్తోన్న ఎనలిస్టులు
  • రెట్టిపు స్థాయికి పైగా అంటే ఇష్యూ ధర రూ.340 కాగా రూ.700 ఎగువన కెమ్‌కాన్‌ లిస్టయ్యే అవకాశం
     


tv5awards