ఐపీఓ అప్‌డేట్స్‌ & న్యూ లిస్టింగ్‌.. (Sep 21)

ఐపీఓ అప్‌డేట్స్‌ & న్యూ లిస్టింగ్‌.. (Sep 21)

ఐపీఓ అప్‌డేట్స్‌..

 • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న కెమ్‌కాన్‌ స్పెషాలిటీ, కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌(CAMS) పబ్లిక్‌ ఇష్యూలు
 • రూ.318 కోట్ల నిధులను సేకరించేందుకు ఐపీఓకు వస్తోన్న కెమ్‌కాన్‌ స్పెషాలిటీ
 • ఈ బుధవారంతో ముగియనున్న కెమ్‌కాన్‌ స్పెషాలిటీ ఇష్యూ
 • ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.338-340గా నిర్ణయించిన కంపెనీ 
 • రూ.2244 కోట్ల నిధులను సమీకరించేందుకు ఇవాళ ఐపీఓకు వస్తోన్న క్యామ్స్‌
 • యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.660 కోట్ల నిధులను సేకరించిన క్యామ్స్‌
 • క్యామ్స్‌ ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.1229-1230
 • రేపు ప్రారంభం కానున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ, రూ.600 కోట్ల నిధులను సేకరించే యోచనలో కంపెనీ


న్యూ లిస్టింగ్‌..

 • ఇవాళ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్న రూట్‌ మొబైల్‌
 • ఇష్యూ ధర రూ.350 కాగా ఇవాళ రూ.580-600 వద్ద రూట్‌ మొబైల్‌ లిస్టయ్యే అవకాశం
 • 73.30 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన రూట్‌ మొబైల్‌ ఇష్యూ
 • రూ.600 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన రూట్‌ మొబైల్‌