ఇవాళ లార్జ్‌ ట్రేడ్‌ డీల్స్‌ ఇవే..

ఇవాళ లార్జ్‌ ట్రేడ్‌ డీల్స్‌ ఇవే..

ఇన్ఫోసిస్‌ : ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌లో ఇవాళ సింగిల్‌ లార్జ్‌ ట్రేడ్‌ రూపంలో 10.2 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ విలువ సుమారు రూ.100 కోట్లు.

టాటా మోటార్స్‌ : సింగిల్‌ లార్జ్‌ ట్రేడ్‌ రూపంలో రూ.16 కోట్ల విలువైన 10.4 లక్షల షేర్లు చేతులు మారాయి. 

ఎంబసి ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ : రెండు లార్జ్‌ ట్రేడ్స్‌ ద్వారా 25 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి. మొదటి ట్రేడ్‌లో రూ.59 కోట్ల విలువైన 16.28 లక్షల యూనిట్లు షేర్లు, రెండో ట్రేడ్‌లో రూ.37.97 కోట్ల విలువైన 10.46 లక్షల షేర్లు చేతులు మారాయి. 

అయితే బయ్యర్స్‌, సెల్లర్స్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.