Stocks in news.. (Sep 16)

Stocks in news.. (Sep 16)
  • Spice Jet: క్యూ-1లో రూ.600.5 కోట్లుగా నమోదైన కంపెనీ నికర నష్టం, గత ఏడాది ఇదే సమయంలో రూ.262.8 కోట్లుగా ఉన్న నికరలాభం
  • Spice Jet: క్యూ-1లో రూ.3002.8 కోట్ల నుంచి రూ.521 కోట్లకు తగ్గిన కంపెనీ మొత్తం ఆదాయం
  • Uflex: తాకట్టు నుంచి 2.7 లక్షల షేర్లను విడుదల చేసిన ప్రమోటర్‌ ఎంటిటి ఫ్లెక్స్‌ ఇంటర్నేషనల్
  • Infosys: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నిర్వహించేందుకు అమెరికా కంపెనీ ఎసెన్షియల్‌ యుటిలిటీస్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపిక చేసిన కంపెనీ
  • Power Mech Projects: క్యూ-1లో రూ.32.69 కోట్లుగా ఉన్న నికర నష్టం, గత ఏడాది ఇదే సమయంలో రూ.28 కోట్లుగా ఉన్న కంపెనీ నికరలాభం
  • Power Mech Projects: క్యూ-1లో రూ.491 కోట్ల నుంచి రూ.275 కోట్లకు పడిపోయిన కంపెనీ మొత్తం ఆదాయం
  • Siti Networks: ఇ-నెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 51శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ అనుమతి