నెగిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స్

నెగిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స్
  • ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం
  • 35 పాయింట్ల నష్టంతో 11500 దిగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
  • ఫెడ్‌ మీటింగ్‌ నిర్ణయాల ప్రకటన కోసం వేచిచూస్తోన్న ఇన్వెస్టర్లు
  • జకార్తా మినహా లాభాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు
  • ఆగస్ట్‌ నెలకుగాను తగ్గిన జపాన్‌ ఎగుమతులు
  • లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు, ఒకశాతం పైగా లాభపడిన నాస్‌డాక్‌
  • అమెరికాలో క్రూడ్‌ ఉత్పత్తి నిలిపివేయడంతో స్వల్పంగా పెరిగిన ధర, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 41.01 డాలర్లు