హ్యాపీయస్ట్ మైండ్స్ IPO

హ్యాపీయస్ట్ మైండ్స్ IPO

స్మాల్ ఐటీ కంపెనీ హ్యాపీయస్ట్ మైండ్స్ టెక్నాలజీ  సంస్థ IPO ఇవాళ రానుంది. సెప్టెంబర్ 9 వరకు ఇది ఉంటుంది. రూ.110 కోట్లు సమీకరణ లక్ష్యంగా కంపెనీ వస్తోంది. మొత్తం 3,56, 63,585 ఈక్విటీ షర్లు కేటాయించనుంది. ప్రైస్ బాండ్ షేరుకు రూ. 165 నుంచి 166 వరకు ఉంటుంది. కంపెనీ రూ.702 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు సిద్దం చేసింది